
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యుల సభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని, ఎమ్మెల్యేలకుండే అన్ని హక్కు లను వారికి కల్పించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడం కోర్టు ధిక్కరణే అవుతుందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నా రు.
శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం పైకోర్టుకు వెళ్లే ఆలోచన ఉన్నా, ఆ కోర్టు తీర్పు వచ్చేంతవరకు హైకోర్టు తీర్పును అమలు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment