5న రాష్ట్రపతిని కలవనున్న వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP leaders to meet the President on 5th | Sakshi
Sakshi News home page

5న రాష్ట్రపతిని కలవనున్న వైఎస్సార్‌సీపీ నేతలు

Nov 2 2018 4:22 AM | Updated on Nov 2 2018 4:22 AM

YSRCP leaders to meet the President on 5th - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి కోవింద్‌ను వైఎస్సార్‌ సీపీ ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన బృందం  సోమవారం కలవనుంది. ఈ మేరకు ఆ పార్టీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై  హత్యా యత్నం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యహ రించిన తీరును రాష్ట్రపతికి వివరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement