సెమీస్‌లో జయరామ్‌ ఓటమి | Ajay Jayaram loses in semis of US Open Super 300 badminton tournament | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో జయరామ్‌ ఓటమి

Published Sun, Jun 17 2018 12:20 PM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM

Ajay Jayaram loses in semis of US Open Super 300 badminton tournament - Sakshi

ఫులర్టన్‌ (అమెరికా): యూఎస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. భారత షట్లర్‌ అజయ్‌ జయరామ్‌ సెమీస్‌లో ఓటమి చెంది ఇంటిదారి పట్టాడు. అజయ్‌ జయరామ్‌ 13- 21, 21-23 తేడాతో మార్క్ కాలిజో(నెదర్లాండ్స్‌) చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి వైదొలిగాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా చేజార్చుకున్న అజయ్‌ జయరామ్‌.. రెండో గేమ్‌లో మాత‍్రం కడవరకూ పోరాడాడు. కాగా, వరుసగా రెండు పాయింట్లు గెలిచిన కాలిజో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుని ఫైనల్‌కు చేరాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement