అర్మాన్‌కు ప్రొ ఆమ్ టైటిల్ | Armaan wins Pro Am title in Super Trofeo Series | Sakshi
Sakshi News home page

అర్మాన్‌కు ప్రొ ఆమ్ టైటిల్

Published Mon, Dec 5 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

అర్మాన్‌కు ప్రొ ఆమ్ టైటిల్

అర్మాన్‌కు ప్రొ ఆమ్ టైటిల్

ఆర్మాన్ ఇబ్రహీం  ,సూపర్ ట్రొఫియో సిరీస్‌ , భారత రేసింగ్ 
 వాలెన్సియా (స్పెయిన్): భారత రేసింగ్ సెన్సేషన్ ఆర్మాన్ ఇబ్రహీం లంబోర్గిని సూపర్ ట్రొఫియో సిరీస్‌లోని ప్రొ ఆమ్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో తన సహచరుడు దిలంతా మలగమువా (శ్రీలంక)తో కలిసి ఈ ఫీట్ సాధించాడు. అలాగే ఈ ఏడాదంతా నిలకడైన ఆటతీరును ప్రదర్శించిన ఈ జంట ప్రొ విభాగంలో మూడో స్థానం సాధించింది. ఉదయం జరిగిన ఆరు రౌండ్లలో అర్మాన్, దిలంతా మూడో స్థానంలో రాగా మధ్యాహ్నం జరిగిన రేసు లో నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో టైటిల్ సా ధించేందుకు కావలిసిన పాయింట్లు దక్కించుకుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement