యూకీ బాంబ్రీ ఓటమి | BAMBRI yuki defeat | Sakshi
Sakshi News home page

యూకీ బాంబ్రీ ఓటమి

Published Sun, Mar 13 2016 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

BAMBRI yuki defeat

న్యూఢిల్లీ: జుహై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. చైనాలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ యూకీ 3-6, 3-6తో నాలుగో సీడ్ థామస్ ఫాబియానో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఒకసారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement