162 ఎత్తుల్లో గెలిచిన హారిక... ఫైనల్‌ ఆశలు సజీవం | dronavalli Harika Final hopes alive | Sakshi
Sakshi News home page

162 ఎత్తుల్లో గెలిచిన హారిక... ఫైనల్‌ ఆశలు సజీవం

Published Sat, Feb 25 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

162 ఎత్తుల్లో గెలిచిన హారిక... ఫైనల్‌ ఆశలు సజీవం

162 ఎత్తుల్లో గెలిచిన హారిక... ఫైనల్‌ ఆశలు సజీవం

టెహరాన్ (ఇరాన్ ): ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు సజీవంగా ఉన్నాయి. తాన్  జోంగి (చైనా)తో శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌ రెండో గేమ్‌లో హారిక 162 ఎత్తుల్లో గెలిచింది. 

దాంతో నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమమయ్యారు. తొలి గేమ్‌లో హారిక ఓడిపోవడంతో రెండో గేమ్‌లో ఆమె కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  విజేతను నిర్ణయించడానికి శనివారం వీరిద్దరి మధ్య టైబ్రేక్‌ గేమ్‌లు జరుగుతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement