హారిక పరాజయం | Harika Dronavalli enters semis of World Chess Championship, assured of bronze | Sakshi
Sakshi News home page

హారిక పరాజయం

Published Fri, Feb 24 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

హారిక పరాజయం

హారిక పరాజయం

ప్రపంచ చెస్‌ చాంపియన్ షిప్‌
టెహరాన్‌ (ఇరాన్‌): ప్రపంచ చెస్‌ చాంపియన్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారికకు షాక్‌!  టోర్నీ సెమీ ఫైనల్లో భాగంగా తాన్‌ జోంగి (చైనా)తో గురువారం జరిగిన తొలి గేమ్‌లో హారికకు పరాజయం ఎదురైంది. 44 ఎతు్తల్లో ఈ గేమ్‌ ముగిసింది. తెల్లపావులతో ఆడిన తాన్‌ ప్రా రంభం నుంచి ఆధిక్యం ప్రదర్శించి హారికకు ఎలాం టి అవకాశం ఇవ్వలేదు.

పోటీలో నిలవాలంటే శుక్రవారం జరిగే రెండో గేమ్‌లో హారిక తప్పనిసరిగా వి జయం సాధించాల్సి ఉంటుంది. గేమ్‌ ‘డ్రా’గా ము గిసినా ఆమె నిష్క్రమిస్తుంది. అయితే సెమీస్‌ చేరడంతో కాంస్యం మాత్రం దకు్కతుంది. ఉమెన్‌ గ్రాం  డ్‌ మాస్టర్‌ అయిన తాన్‌ జోంగితో గతంలో 4–4తో సమవైున రికార్డు ఉన్న హారిక, ప్రపంచ చాంపియన్ షిప్‌ కీలక పోరులో మాత్రం తడబడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement