హారిక ఖాతాలో మూడో ‘డ్రా’ | Dronavalli is the third "draw" in the Abu Dhabi International Chess Tournament | Sakshi
Sakshi News home page

హారిక ఖాతాలో మూడో ‘డ్రా’

Published Sun, Aug 20 2017 1:38 AM | Last Updated on Tue, Sep 12 2017 12:30 AM

Dronavalli is the third "draw" in the Abu Dhabi International Chess Tournament

న్యూఢిల్లీ:  అబుదాబి అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక మూడో ‘డ్రా’ నమోదు చేసింది. శుక్రవారం విశ్రాంతి దినం తర్వాత శనివారం ఒకే రోజు ఐదు, ఆరో రౌండ్‌ గేమ్‌లు జరిగాయి. ఇషా కరవాడే (భారత్‌)తో జరిగిన ఐదో గేమ్‌ను హారిక 16 ఎత్తుల్లో... ఆంటోనియో పజోస్‌ (స్పెయిన్‌)తో జరిగిన ఆరో గేమ్‌ను 20 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.   
 

Advertisement

పోల్

Advertisement