పేసర్లు అండర్సన్ (5/16), స్టువర్ట్ బ్రాడ్ (4/21) చెలరేగడంతో.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శుక్రవారం రెండో రోజు తొలి....
చెలరేగిన అండర్సన్, బ్రాడ్ ఇంగ్లండ్‌తో తొలి టెస్టు
లీడ్స్: పేసర్లు అండర్సన్ (5/16), స్టువర్ట్ బ్రాడ్ (4/21) చెలరేగడంతో.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 36.4 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటయింది. దీంతో ఇంగ్లండ్‌కు 207 పరుగుల ఆధిక్యం లభించింది.
ఫాలో ఆన్‌లో లంక వికెట్ నష్టపోకుండా ఒక్క పరుగు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 90.3 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌటయింది. బెయిర్‌స్టో (183 బంతుల్లో 140; 13 ఫోర్లు; 1 సిక్స్) సెంచరీ చేశాడు.