పాక్‌తో పూర్తిస్థాయి సిరీస్ జరగాలి | Everyone wants India-Pakistan series to resume: Sourav Ganguly | Sakshi
Sakshi News home page

పాక్‌తో పూర్తిస్థాయి సిరీస్ జరగాలి

Published Wed, Dec 23 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

పాక్‌తో పూర్తిస్థాయి సిరీస్ జరగాలి

పాక్‌తో పూర్తిస్థాయి సిరీస్ జరగాలి

భారత్, పాకిస్తాన్‌ల మధ్య పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ జరగాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ‘ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. వ్యక్తిగతంగా ఈ సిరీస్ జరగాలనే నేను కోరుకుంటాను. అయితే నిర్ణయం తీసుకోవడంలో అనేక ఇతర అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది’ అని గంగూలీ అన్నారు. ఆటకు వయసుతో సంబంధం లేదని యువరాజ్, నెహ్రాలు జట్టులోకి రావడం ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement