హరికృష్ణకు రెండో గెలుపు | Grandmaster pentela Harikrishna to Second Win | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు రెండో గెలుపు

Published Sat, Jul 16 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

Grandmaster pentela Harikrishna to Second Win

డాన్‌జూ (చైనా): సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో విజయాన్ని నమోదు చేశాడు. శుక్రవారం జరిగిన ఏడో రౌండ్‌లో హరికృష్ణ 43 ఎత్తుల్లో  నెపోమ్‌నియాచి (రష్యా)పై గెలిచాడు. ప్రస్తుతం హరికృష్ణ 4 పాయింట్లతో  రెండో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement