గ్రీన్ టర్ఫ్, మాంచెస్టర్ మ్యాచ్ డ్రా | green turf match drawn against manchester team | Sakshi
Sakshi News home page

గ్రీన్ టర్ఫ్, మాంచెస్టర్ మ్యాచ్ డ్రా

Published Sat, Aug 6 2016 11:21 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

green turf match drawn against manchester team

హైదరాబాద్: ఎ-3 డివిజన్ రెండు రోజుల లీగ్‌లో గ్రీన్‌టర్ఫ్, మాంచెస్టర్ జట్ల మధ్య  జరిగిన మ్యాచ్ శుక్రవారం డ్రా గా ముగిసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గ్రీన్‌టర్ఫ్ 80 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మాంచెస్టర్ జట్టు 45 ఓవర్లలో 173 పరుగులు చేసింది. శ్రవణ్ (51), హరీశ్ (37), డేనియల్ (30) రాణించాడు. గ్రీన్  టర్ఫ్ బౌలర్లలో అబ్దుల్ వహీద్ 5 వికెట్లు పడగొట్టాడు.


 ఇతర మ్యాచ్‌ల వివరాలు


 డెక్కన్ బ్లూస్: 171 (శ్రీవాస్తవ్ 3/11); మహమూద్ సీసీ: 171/9 (యశ్ బన్సల్ 58; మణికంఠ 4/36, షనుక్ 3/42).
 
 అగర్వాల్ : తొలి ఇన్నింగ్స్ 191, రెండో ఇన్నింగ్స్ 176/7 డిక్లేర్డ్ (సాయివ్రత్ రెడ్డి 40, మహేశ్ 44; సాయి కుమార్ 3/47); నిజాం: తొలి ఇన్నింగ్స్ 292 (సాయి సందీప్ 90; విశాల్ 3/77), రెండో ఇన్నింగ్స్ 55.


 ఎస్‌బీఐ: 108 డిక్లేర్డ్ (రాందాస్ 35, రంగనాథ్ 48; అనుదీప్ 3/37); స్పోర్టివ్ సీసీ: 157/5 (గోిపీ కృష్ణ 66, కిరణ్ కుమార్ 33).

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement