నేటి నుంచి హ్యాండ్ బాల్ టోర్నీ | hand ball tourny starts today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి హ్యాండ్ బాల్ టోర్నీ

Published Sun, Sep 18 2016 10:43 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

hand ball tourny starts today

సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ నేటి నుంచి వరంగల్‌లో జరుగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన పది జిల్లాల మహిళల, పురుషుల జట్లు తలపడతారుు. ఈమేరకు హైదరాబాద్ పురుషుల జట్టుకు శక్తి ప్రసాద్, మహిళల జట్టుకు దుర్గ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.

 హైదరాబాద్ పురుషుల జట్టు: శక్తి ప్రసాద్, వంశీ కిరణ్, కిరణ్ కుమార్, వాసు, శ్రీధర్, భరణి కశ్యప్, శ్రీకాంత్, చరణ్ కుమార్, ఇస్మారుుల్ పాషా, భగత్ లాల్, రవీందర్, సంతోష్, భాను చందర్, నరేశ్, ఉదయ్ కుమార్, మొరుునుద్దీన్, దీపక్ ప్రసాద్.


మహిళల జట్టు: దుర్గ, శరణ్య, బిందుప్రియ, రమ్యశ్రీ, రిషిక, కృషిక, రమ్యకృష్ణ, రాణి, సాగరిక, నవ్య, సుమన, నందిత, వినీష, స్వాతి, ప్రియదర్శిని.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement