ఆసియాడ్లో భారత్కు 8వ స్థానం | India finish Incheon Asiad in 8th place | Sakshi
Sakshi News home page

ఆసియాడ్లో భారత్కు 8వ స్థానం

Published Sat, Oct 4 2014 2:07 PM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

India finish Incheon Asiad in 8th place

ఇంచియోన్: ఆసియా గేమ్స్లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత్ మొత్తం 57 పతకాలు సాధించింది. వీటిలో 11 బంగారు, 10 రజత, 36 కాంస్య పతకాలున్నాయి. చైనా మొత్తం 343 పతకాలతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. వీటిలో 151 పసిడి పతకాలున్నాయి. దక్షిణ కొరియా, జపాన్ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి.

కాగా గత ఆసియా గేమ్స్తో పోలిస్తే భారత్కు ఈసారి పతకాలు దక్కాయి. గత ఈవెంట్లో భారత్ 14 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 65 పతకాలు సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement