తొమ్మిదో స్థానం కోసం భారత్ పోరు | India to play South Korea for ninth position | Sakshi
Sakshi News home page

తొమ్మిదో స్థానం కోసం భారత్ పోరు

Published Tue, Jun 10 2014 7:36 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

India to play South Korea for ninth position

హేగ్: హాకీ ప్రపంచ కప్లో నాకౌట్ రేసు నుంచి వైదొలిగిన భారత్ తొమ్మిదో స్థానం కోసం బరిలోకి దిగనుంది. ఈ ప్లే ఆఫ్ మ్యాచ్లో భారత్ ఆసియా చాంపియన్ దక్షిణ కొరియాతో తలపడనుంది.

గత ప్రపంచ కప్లో ఎనిమిదో స్థానం సాధించిన భారత్.. ఈ సారి దాని కంటే మెరుగైన స్థితిలో నిలవలేకపోయింది. తాజా ప్రపంచ కప్ గ్రూపు దశలో ఐదు మ్యాచ్లకు గాను భారత్ ఒక్కో విజయం, డ్రా నమోదు చేసింది. దీంతో ఏ గ్రూపులో భారత్ అట్టడుగు స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement