
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ కాంస్య పతకం సాధించాడు. శనివారం జరిగిన పురుషుల 56 కేజీల విభాగం సెమీఫైనల్లో షక్రియర్ అహ్మదోవ్ (రష్యా) చేతిలో హుస్సాముద్దీన్ ఓడిపోయాడు. మరోవైపు వికాస్ (75 కేజీలు), అమిత్ (49 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించారు.
Comments
Please login to add a commentAdd a comment