గ్రేటెస్ట్‌ ఎవరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సంఖ్య నిర్ణయిస్తుంది | Ivan Lendl lays out definitive guidelines for GOAT debate | Sakshi
Sakshi News home page

గ్రేటెస్ట్‌ ఎవరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సంఖ్య నిర్ణయిస్తుంది

Published Sun, May 10 2020 5:49 AM | Last Updated on Sun, May 10 2020 5:49 AM

Ivan Lendl lays out definitive guidelines for GOAT debate - Sakshi

ఇవాన్‌ లెండిల్‌

న్యూఢిల్లీ: సమకాలీన పురుషుల టెన్నిస్‌లో ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ (గోట్‌)’ ఎవరనే చర్చకు ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ఇవాన్‌ లెండిల్‌ ఒక పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. ఎవరైతే ఎక్కువ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతారో వారే ‘గ్రేటెస్ట్‌’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘గ్రేటెస్ట్‌’ ప్లేయర్‌ రేసులో ఫెడరర్‌ (20 టైటిల్స్‌), నాదల్‌ (19), జొకోవిచ్‌ (17)ల మధ్య పోటీ నడుస్తోంది. వీరిలోఎవరైతే తమ కెరీర్‌ను అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో ముగిస్తాడో అతనే ‘గ్రేటెస్ట్‌’గా నిలుస్తాడు’ అని ఆయన అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement