బెంగళూరుకు జైపూర్ షాక్ | Jaipur to Shock Bangalore | Sakshi
Sakshi News home page

బెంగళూరుకు జైపూర్ షాక్

Published Thu, Jul 14 2016 2:00 AM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

Jaipur to  Shock Bangalore

బెంగళూరు: రైడింగ్‌లో చెలరేగిన జైపూర్ పింక్ పాంథర్స్... ప్రొ కబడ్డీ లీగ్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 24-22తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. దీంతో 30 పాయింట్లతో జైపూర్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.


కెప్టెన్ జైస్వీర్ సింగ్ ఐదు, రాజేశ్ నర్వాల్  మూడు పాయింట్లు సాధించారు. మహిళల విభాగంలో ఐస్ దివాస్ 24-14తో ఫైర్ బర్డ్స్‌పై గెలిచింది. గురువారం జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో జైపూర్... యు ముంబాతో; బుల్స్.... పుణేరి పల్టాన్‌తో తలపడతాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement