
మేరీకోమ్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత మేటి మహిళా బాక్సర్ మేరీకోమ్ స్వర్ణ పతకానికి మరో విజయం దూరంలో ఉంది. శుక్రవారం జరిగిన మహిళల 48 కేజీల విభాగం సెమీఫైనల్లో యె జియాలీ (చైనా)పై మేరీకోమ్ గెలిచింది.
పురుషుల విభాగంలో తెలంగాణ బాక్సర్ హుస్సాముద్దీన్ (56 కేజీలు), అమిత్ (49 కేజీలు), వికాస్ (75 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు), గౌరవ్ (52 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment