ఐదో సెంచరీ చేసిన హైదరాబాదీ అమ్మాయి | Mithali Raj beats fifth ODI Century in Vizag | Sakshi
Sakshi News home page

ఐదో సెంచరీ చేసిన హైదరాబాదీ అమ్మాయి

Published Thu, Jan 23 2014 1:46 PM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

ఐదో సెంచరీ చేసిన హైదరాబాదీ అమ్మాయి

ఐదో సెంచరీ చేసిన హైదరాబాదీ అమ్మాయి

విశాఖపట్టణం: భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలి రాజ్ వన్డేల్లో ఐదో సెంచరీ సాధించింది. శ్రీలంకతో ఇక్కడి వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో ఆమె ఈ ఘనత సాధించింది. 109 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.

148వ వన్డే ఆడుతున్న ఈ హైదరాబాదీ అమ్మాయి 49.33 సగటుతో 4791 పరుగులు సాధించింది. ఇందులో 5 సెంచరీలు, 36 అర్థ సెంచరీలున్నాయి. 8 టెస్టులాడిన మిథాలి రాజ్ 52 సగటుతో 572 పరుగులు చేసింది. ఇందులో సెంచరీ, 3 అర్థ సెంచరీలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement