గౌస్‌ ముందంజ | mohammad gouse leads in telangana snooker | Sakshi
Sakshi News home page

గౌస్‌ ముందంజ

Published Tue, Aug 8 2017 10:46 AM | Last Updated on Sun, Sep 17 2017 5:19 PM

గౌస్‌ ముందంజ

గౌస్‌ ముందంజ

తెలంగాణ ఓపెన్‌ స్నూకర్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఓపెన్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో మొహమ్మద్‌ గౌస్‌ ముందంజ వేశాడు. సోమవారం జరిగిన మూడోరౌండ్‌ గేమ్‌లో గౌస్‌ 3–1తో వరుణ్‌ విక్టర్‌పై గెలుపొందాడు. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ముస్తాక్‌ 3–1తో డి.రోహిత్‌ కుమార్‌పై, బాలకృష్ణ 3–2తో శరత్‌పై, రషీద్‌ ఖురేషి 3–1తో అస్లామ్‌పై, సయ్యద్‌ అహ్మద్‌ 3–0తో మజీద్‌ ఖాన్‌పై, అబ్దుల్‌ మజీద్‌ 3–1తో పి. సాయినాథ్‌పై, చేతన్‌ 3–0తో జాన్‌ వలీపై, జేమ్స్‌ సుందర్‌ 3–0తో సజ్జద్‌ ఖాన్‌పై, పాండురంగయ్య 3–0తో శ్రీనివాస్‌ రావుపై, సందీప్‌ రెడ్డి 3–1తో నిజాముద్దీన్‌పై, పర్వేజ్‌ షరీఫ్‌ 3–0తో ధ్రువ్‌ సింగ్‌పై, దేవ్‌పాల్‌ 3–1తో పవన్‌కుమార్‌పై, అజయ్‌ భూషణ్‌ 3–0తో అభిరాజ్‌పై, రాజీవ్‌ 3–0తో షేక్‌ షుకూర్‌పై గెలుపొందారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement