ప్రాంజల జోడీ ఓటమి | Pranjala pair defeated in ITF Womens Tourney | Sakshi
Sakshi News home page

ప్రాంజల జోడీ ఓటమి

Published Fri, Mar 9 2018 10:29 AM | Last Updated on Fri, Mar 9 2018 10:29 AM

Pranjala pair defeated in ITF Womens Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె డబుల్స్‌ విభాగంలో సెమీస్‌లో ఓటమి పాలైంది.

గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ సెమీస్‌లో రెండో సీడ్‌ ప్రాంజల–ఎమిలీ వెబ్లీ (బ్రిటన్‌) జంట 3-6, 6-4, 7-10తో నాలుగో సీడ్‌ కనిక వైద్య (భారత్‌)–రోసెల్‌ వాన్‌ డెర్‌ హోక్‌ (నెదర్లాండ్స్‌) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement