ప్రాంజల శుభారంభం  | Telangana Girl Pranjala Enters 2nd Round In ITF Womens Tournament | Sakshi
Sakshi News home page

ITF Tournament: ప్రాంజల శుభారంభం 

Published Thu, Mar 10 2022 7:51 AM | Last Updated on Thu, Mar 10 2022 7:57 AM

Telangana Girl Pranjala Enters 2nd Round In ITF Womens Tournament - Sakshi

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాలోని బెన్‌డిగో పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రాంజల 7–6 (7/1), 6–3తో యు చికారైషి (జపాన్‌)పై గెలిచింది. ఇదే టోర్నీలో ఆడుతున్న భారత నంబర్‌వన్‌ అంకిత రైనా తొలి రౌండ్‌లో 1–6, 1–6తో రొడియోనోవా (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement