
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి ప్రాంజల రాణించింది. ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఈ టోర్నీలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ ప్రాంజల 6–0, 1–6, 3–6తో రఖిమోవా (రష్యా) చేతిలో ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment