
అశ్విన్‌కు గాయం
భారత జట్టు శిక్షణాశిబిరం చివరి రోజు ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు గాయమైంది. కుడి చేతికి బంతి బలంగా తాకటంతో తను ప్రాక్టీస్ నుంచి మధ్యలో వెళ్లిపోయాడు. అయితే అశ్విన్ గాయం అంత తీవ్రమైనదేం కాదని, వెస్టిండీస్ పర్యటనకు అందుబాటులోనే ఉంటాడని జట్టు వర్గాలు తెలిపాయి.