రికీ భుయ్ సూపర్ సెంచరీ | Ricky bhuy Super Century | Sakshi
Sakshi News home page

రికీ భుయ్ సూపర్ సెంచరీ

Published Wed, Nov 4 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

రికీ భుయ్ సూపర్ సెంచరీ

రికీ భుయ్ సూపర్ సెంచరీ

అండర్-19 చాలెంజర్ టోర్నీ విజేత ఇండియా బ్లూ
 
హైదరాబాద్: ఆంధ్ర యువ క్రికెటర్ రికీ భుయ్ అండర్-19 చాలెంజర్ టోర్నీ ఫైనల్లో సంచలన ఇన్నింగ్స్‌తో సెంచరీ చేశాడు. ఇండియా బ్లూ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన భుయ్ (117 బంతుల్లో 142; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులతో... ఫైనల్లో ఈ జట్టు ఇండియా గ్రీన్‌పై 25 పరుగులతో గెలిచింది.

తొలుత బ్లూ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేయగా... గ్రీన్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 257 పరుగులు మాత్రమే చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement