రాయల్ క్లబ్ శుభారంభం | royal club gets first victory in hockey cup tourny | Sakshi
Sakshi News home page

రాయల్ క్లబ్ శుభారంభం

Published Tue, Aug 9 2016 11:20 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

royal club gets first victory in hockey cup tourny

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ హాకీ కప్ టోర్నమెంట్‌లో రాయల్ క్లబ్, సాయి హాస్టల్ జట్లు శుభారంభం చేశాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌ల్లో రాయల్ క్లబ్ 5-0తో ఎస్‌బీఐపై గెలువగా... సాయి హాస్టల్ జట్టు 1-0తో ఏసీ గార్డ్ జట్టును ఓడించింది. రాయల్ క్లబ్ తరఫున బి. సందీప్ 3 గోల్స్, రాజు 2 గోల్స్ చేయగా... సాయి హాస్టలర్స్ జట్టుకు సాయి వినీత్ ఒక్క గోల్‌ను అందించాడు.  

Advertisement

పోల్

Advertisement