సెమీస్‌లో సాయి దేదీప్య | sai dedeepya enters semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాయి దేదీప్య

Published Fri, Dec 23 2016 11:05 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

sai dedeepya enters semis

సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య సెమీఫైనల్‌కు చేరుకుంది. మహారాష్ట్రలోని పంచగనిలో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయి దేదీప్య 6-0, 6-2తో మల్లిక (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. సెమీస్‌లో దేదీప్య మహారాష్ట్రకే చెందిన పూజతో తలపడుతుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement