వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ఆటగాడు సాకేత్ మైనేని డబుల్స్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీఫైనల్లో సాకేత్–విజయ్ (భారత్) ద్వయం 7–6 (7/3), 3–6, 10–7తో టీ చెన్ (చైనీస్ తైపీ)–మ్యాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment