ఎన్‌ఐఎస్‌ కోచ్‌ ఉమేశ్‌ పదవీ విరమణ | SIS Coach Umesh retired | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఎస్‌ కోచ్‌ ఉమేశ్‌ పదవీ విరమణ

Published Sun, Jul 1 2018 10:10 AM | Last Updated on Sun, Jul 1 2018 10:10 AM

SIS Coach Umesh retired - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్పోర్ట్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్, ఎన్‌ఐఎస్‌ కోచ్‌ జి. ఉమేశ్‌ శనివారం పదవీ విరమణ చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్విమ్మర్లుగా రూపుదిద్దుకున్నారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ అదనపు స్పోర్ట్స్‌ కమిషనర్‌ అద్వైత్‌ కుమార్‌ సింగ్, స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ శశికిరణ్‌ చారి, జీహెచ్‌ఎంసీ ఓఎస్డీ ఎస్‌ఆర్‌ ప్రేమ్‌రాజ్‌ ఆయనను ఘనంగా సన్మానించారు.   


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement