కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం 56 నిమిషాల పాటు సాగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్... (మలేసియా) ఆటగాడిపై విజయం సాధించాడు. భారత టెస్టు క్రికెటర్ హనుమ విహారిని సెయింట్ జాన్స్ అకాడమీ ఘనంగా సత్కరించింది. మరిన్ని క్రీడా విశేషాల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment