కర్జాకిన్‌తో హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’ | Tata Steel Chess: P Harikrishna draws against Sergey Karjakin, moves to top of the table | Sakshi
Sakshi News home page

కర్జాకిన్‌తో హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’

Published Wed, Jan 18 2017 1:50 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

కర్జాకిన్‌తో హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’

కర్జాకిన్‌తో హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’

టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌లోని విక్‌ ఆన్‌ జీ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌ రన్నరప్‌ సెర్గీ కర్జాకిన్‌ (రష్యా)తో జరిగిన నాలుగో రౌండ్‌ గేమ్‌ను హరికృష్ణ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్‌ తర్వాత హరికృష్ణ 2.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement