సెమీస్‌లో తెలంగాణ, ఏపీ | telangana and andhra in semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో తెలంగాణ, ఏపీ

Published Sun, Jan 11 2015 12:50 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

telangana and andhra in semis

విజయవాడ స్పోర్ట్స్ : చుక్కపల్లి పిచ్చయ్య స్మారక 60వ జాతీయ సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు సెమీస్‌కు చేరాయి. క్వార్టర్స్‌లో తెలంగాణ 29-23, 29-22తో బెంగాల్‌పై, ఏపీ 29-24, 29-11తో మహారాష్ట్రపై గెలిచాయి. మహిళల విభాగంలో ఏపీ జట్టు క్వార్టర్స్‌లో 29-22, 29-21తో ముంబైపై గెలిచి సెమీస్‌కు చేరింది. తెలంగాణ మహిళల జట్టు క్వార్టర్స్‌లో 9-29, 6-29తో కర్ణాటక చేతిలో ఓడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement