హరికృష్ణ గేమ్ ‘డ్రా’ | the Indian Grandmaster Chess Tournament pentela Hari Krishna Fourth 'draw' was recorded. | Sakshi
Sakshi News home page

హరికృష్ణ గేమ్ ‘డ్రా’

Published Thu, Apr 28 2016 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

the Indian Grandmaster Chess Tournament pentela Hari Krishna Fourth  'draw' was recorded.

స్టావెంజర్: నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నాలుగో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. మాక్సిమి లాగ్రేవ్ (ఫ్రాన్స్)తో బుధవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 49 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రస్తుతం హరికృష్ణ నాలుగు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement