ఆనంద్‌కు మళ్లీ ‘డ్రా’నే | Viswanathan Anand draws with Levon Aronian in Candidates chess tournament | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు మళ్లీ ‘డ్రా’నే

Published Sun, Mar 23 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

ఆనంద్‌కు మళ్లీ ‘డ్రా’నే

ఆనంద్‌కు మళ్లీ ‘డ్రా’నే

ఖాంటీ మాన్‌సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్ ఆనంద్‌కు వరుసగా మళ్లీ డ్రా ఫలితమే ఎదురైంది.
 
  అర్మేనియా గ్రాండ్‌మాస్టర్, టాప్ సీడ్ లెవొన్ అరోనియన్‌తో శనివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను కేవలం 19 ఎత్తుల్లోనే డ్రా చేసుకున్నాడు. ఈ టోర్నీలో అతనికిది ఆరో డ్రా.  ఇంకా ఆరు రౌండ్లు మిగిలున్న ఈ టోర్నీలో వీరిరువురు ఐదు పాయింట్లతో ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement