ఆంధ్ర అలవోక విజయం | wins andhra team | Sakshi
Sakshi News home page

ఆంధ్ర అలవోక విజయం

Published Fri, Jan 9 2015 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

ఆంధ్ర అలవోక విజయం

ఆంధ్ర అలవోక విజయం

సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో ఆంధ్ర సునాయాస విజయం సాధించింది. జార్ఖండ్‌తో ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. టోర్నీలో ఆంధ్రకిది రెండో విజయం కాగా, ఈ రెండూ సొంతగడ్డపైనే సాధించింది. చివరి రోజు 10/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసి గెలిచింది. శ్రీకర్ భరత్ (35 బంతుల్లో 25, 3 ఫోర్లు) నిష్ర్కమించగా, ప్రశాంత్ (27 బంతుల్లో 20 నాటౌట్, 3 ఫోర్లు), శ్రీరామ్ (1 నాటౌట్) అజేయంగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement