
భారత జట్టుకువైఎస్ జగన్ అభినందనలు
చారిత్రక 500వ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టును వైఎస్ జగన్ అభినందించారు.
సాక్షి, హైదరాబాద్: చారిత్రక 500వ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. న్యూజిలాండ్‌తో మిగిలిన టెస్టుల్లోనూ కోహ్లిసేన విజయం సాధించాలని ఆకాంక్షించారు.