వినాయకుడికి 30 వేల కిలోల లడ్డూ | 30000 kilo Maha Laddu for vijayawada ganesh | Sakshi
Sakshi News home page

వినాయకుడికి 30 వేల కిలోల లడ్డూ

Published Thu, Sep 8 2016 12:59 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

30000 kilo Maha Laddu for vijayawada ganesh

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన భక్తాంజనేయ స్వీట్స్ వారు వినాయకుడికి భారీ లడ్డూను బహుకరించారు. విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ వినాయకుడికి భక్తాంజనేయ స్వీట్స్ తరపున 30 వేల కిలోల లడ్డూని అందజేశారు. ఈ లడ్డూని 3 రోజుల పాటు విగ్రహం వద్ద ఉంచి అనంతరం భక్తులకు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement