గదగ్‌లో వింత శిశువు జననం, మృతి | Different Form Child Born In Karnataka | Sakshi
Sakshi News home page

గదగ్‌లో వింత శిశువు జననం, మృతి

Published Wed, Aug 15 2018 10:59 AM | Last Updated on Wed, Aug 15 2018 11:10 AM

Different Form Child Born In Karnataka - Sakshi

మత్స్య ఆకారంలో శిశువు కింది భాగం

యశవంతపుర : అపరూపమైన శిశువు జన్మించిన ఘటన కర్ణాటకలో జరిగింది. గదగ జిల్లా రోణ తాలూకా బెళవణికి ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం రాత్రి విచిత్రమైన శిశువుకు ఓ తల్లీ జన్మనిచ్చింది. వింతగా జన్మించిన ఈ శిశువు మత్స్యరూపంగా చెబుతున్నారు. బెళవణికి ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించిన శిశువుకు రెండు కాళ్లు ఒక కాలులా జోడించి పుట్టడం ప్రపంచంలోనే ఒక వింతగా ఉందని వైద్యులు తెలిపారు. జన్మించిన మూడు గంటల్లోనే ఈ శిశువు మరణించింది. శిశువు మరణించటంతో సోమవారం రాత్రి కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేశారు. ఇలాంటి ఆకృతితో శిశువులు జన్మించినా బతకటం కష్టమని వైద్యులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement