లోయలో పడిన జీపు, ఐదుగురు మృతి
Published Sun, Jan 1 2017 7:37 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
మడ్లక్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మడ్లక్ లో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న జీపు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Advertisement
Advertisement