మంత్రి రామన్న ప్రత్యేక పూజలు | jogu ramanna special offers sarada matha mandapam | Sakshi
Sakshi News home page

మంత్రి రామన్న ప్రత్యేక పూజలు

Published Fri, Oct 14 2016 10:12 AM | Last Updated on Thu, Oct 4 2018 6:10 PM

jogu ramanna special offers sarada matha mandapam

జైనథ్ : మండలంలోని లేకర్‌వాడ గ్రామంలోని శారదమాత మండపంలో రాష్ట్ర, అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ప్రత్యేక పూజలు చేసారు. గురువారం లేకర్‌వాడకు చేరుకున్న మంత్రి ఎంపీపీ దంపతులు తలెల్ల శోభ, చంద్రయ్య, నాయకులు పెందూర్ దేవన్న, సర్సన్ లింగా రెడ్డి, తదితరులతో కలిసి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని, ప్రసాదాన్ని స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement