Published
Mon, Apr 24 2017 4:38 PM
| Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
ఆరిలోవలో మిస్సైల్ కలకలం
విశాఖపట్నం: విశాఖ జిల్లా ఆరిలోవ పోలిస్ స్టేషన్ పరిధిలో సోమవారం మిసైల్ కలకలం సృష్టించింది. డైరీ ఫార్మ్ జంక్షన్ వద్ద ఈ మిస్సైల్‌ను స్థానికులు గుర్తించారు. ఈ సమాచారాన్ని వెంటనే స్థానికులు పోలీసులకు తెలియజేశారు. సంఘటనాస్థలానికి చేరుకుని మిస్సైల్‌ను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచారు.