రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం | redsander caught in tirupathi | Sakshi
Sakshi News home page

రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Published Sat, May 6 2017 3:16 PM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

redsander caught in tirupathi

తిరుపతి: ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలిస్తూ నాగరాజు అనే స్మగ్లర్‌ పట్టుబడ్డాడు. ఓ కంటైనర్‌లో 134 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా తమిళనాడు చెక్‌పోస్ట్ వద్ద టాస్క్ ఫోర్సు పోలీసులు అడ్డగించి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. కంటైనర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement