తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం: ఇద్దరు మృతి | Bus Accident At Tirupati In Chittoor District | Sakshi
Sakshi News home page

తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం: ఇద్దరు మృతి

Published Sun, Apr 25 2021 7:33 AM | Last Updated on Sun, Apr 25 2021 7:35 AM

Bus Accident At Tirupati In Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు తిరుపతిలో బీభత్సం సృష్టించింది. కార్నాల వీధిలో బస్సు అదుపు తప్పి రోడ్డు మీద వెళుతున్న బైకుల మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి అక్కడికక్కడే చెందారు. మూడు బైకులు ధ్వంసం అ‍య్యాయి. బస్సు తిరుపతి నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
చదవండి: సినిమాలో ఆఫర్‌ కోసం.. గొంతుకోసుకుని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement