ఉల్లిగడ్డల మాటున ఎర్రచందనం | redsander caughy in ysr district | Sakshi
Sakshi News home page

ఉల్లిగడ్డల మాటున ఎర్రచందనం

Published Fri, Oct 28 2016 11:39 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

redsander caughy in ysr district

వీరబల్లె: ఉల్లిగడ్డలలోడులో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వైఎస్సార్ జిల్లా వీరబల్లె పోలీసులు ముందుగా అందిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం వంగిమళ్ల అటవీ ప్రాంతం నుంచి వస్తున్న వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా టాటాఏస్ వాహనంలో ఉల్లిగడ్డల లోడు పేరుతో తరలిస్తున్న సుమారు రూ.3.50 ల క్షల విలువైన 26 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉల్లిగడ్డలను గ్రామస్తులకు పంచిపెట్టి, పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement