కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో కేసీఆర్‌ భేటీ | Telangana CM KCR Meets Central Minister Piyush Goyal | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో కేసీఆర్‌ భేటీ

Published Sun, Nov 20 2016 3:42 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

Telangana CM KCR Meets Central Minister Piyush Goyal

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించనున‍్నారు. ముఖ్యంగా మణుగూరులో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన 1080 మెగావాట్ల సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతుల అంశాన్ని ఈ సందర‍్భంగా కేసీఆర్‌ కేంద్రమంత్రితో మాట్టాడుతారని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement