తెలంగాణ జేఏసీ సమావేశం | telangana jac meeting on sunday | Sakshi
Sakshi News home page

తెలంగాణ జేఏసీ సమావేశం

Published Sun, Dec 25 2016 1:04 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

telangana jac meeting on sunday

హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ ఆదివారం సమావేశమైంది. రాష్ట్రంలో రైతు సమస్యలు, ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లు, భూ నిర్వాసితుల సమస్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించిన జేఏసీ సభ్యులు.. అసెంబ్లీ జరగుతున్న సమయంలోనే సమస్యలపై భారీ నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement