బకింగ్‌హమ్ కెనాల్ లో ముగ్గురి గల్లంతు | three young man missing Buckingham Canal at tadepalli | Sakshi
Sakshi News home page

బకింగ్‌హమ్ కెనాల్ లో ముగ్గురి గల్లంతు

Published Mon, Nov 21 2016 3:40 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

three young man missing Buckingham Canal at tadepalli

తాడేపల్లి: గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తాడేపల్లి మండలం సీఎం నివాసానికి వెళ్లే దారిలో ఉన్న బకింగ్ హమ్ కెనాల్లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు యువకులు కెనాల్ లో చేపలు పట్టడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికలు గమనించి యువకుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement