రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు అందరూ ఆ పార్టీ సేవాదళం వేదికగా తమ సేవల్ని, కార్యక్రమాల్ని విస్తృత పరచనున్నారు. తమిళనాడు వైఎస్సార్‌సీపీ సేవాదళ కమిటీని పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్‌రెడ్డి త్వరలో ప్రకటించనున్నారు. ఈ మేరకు చెన్నైలోని వైఎస్సార్ సీపీ నేతలు సేవాదళం అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఆదివారం
తిరుపతిలో భేటీ అయ్యారు.
సాక్షి, చెన్నై : తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. ఇన్నాళ్లు, ఎవరికి వారు తలా ఓ దారిలో తమ సేవా కార్యక్రమాల్ని నిర్విహ స్తున్నారు. అయితే, నాయకులు, అభిమానులు, మద్దతుదారులందరూ ఒకే వేదికగా ఇక, సేవల్ని కొనసాగించాలన్న