ఓరల్ కమ్యూనికేషన్‌లో సర్టిఫికెట్ కోర్సు | certificate for oral communication course | Sakshi
Sakshi News home page

ఓరల్ కమ్యూనికేషన్‌లో సర్టిఫికెట్ కోర్సు

Published Mon, Feb 9 2015 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

certificate for oral communication course

 హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ‘ఓరల్ కమ్యూనికేషన్, పబ్లిక్ స్పీకింగ్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్’ అంశంపై 10 రోజుల వ్యవధి గల సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తోంది.  దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 13  ఆఖరుతేదీ. 18 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. వివరాలకు 040-27098453లో సంప్రదించవచ్చు.
 

Advertisement
Advertisement